Suryapet | వేట కుక్కల దాడిలో 100 గొర్రెలు మృతి.. సూర్యాపేట జిల్లాలో ఘటన
Suryapet | వేట కుక్కల దాడిలో(Hunting dogs) సుమారు 100 గొర్రెలు మృతి(Sheep killed) చెందాయి. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెంలో(Thurpu gudem) చోటు చేసుకుంది.
సూర్యాపేట : వేట కుక్కల దాడిలో(Hunting dogs) సుమారు 100 గొర్రెలు మృతి(Sheep killed) చెందాయి. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెంలో(Thurpu gudem) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాయం రవీందర్ గొర్రెలను పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఎప్పటిలాగే గొర్రెలను తన వ్యవసాయ క్షేత్రంలో తోలి ఇంటికి వెళ్లాడు. తెల్లావారి వచ్చి చూసే సరికి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ.15 లక్షల పైగా నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

