పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం ఆన్లైన్ ఆడిటింగ్.. తెలంగాణకు కేంద్రం ప్రశంస
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లేఖ

హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లేఖ రాసింది.
ఈ లేఖపై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. పారదర్శకత, జవాబుదారీతనంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శమని హరీశ్‌రావు కొనియాడారు. ఆన్లైన్ ఆడిటింగ్‌లో రాష్ట్రానికి మరోమారు కేంద్రం నుంచి ప్రశంస లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
Hon’ble #CMKCR Garu is the torchbearer of transparency & accountability.The Centre Government once again acknowledged & appreciated the successful efforts of #Telangana Government towards AuditOnline. I thank all the local representatives & the administration for this achievement pic.twitter.com/PcpFKrC04P
— Harish Rao Thanneeru (@BRSHarish) January 31, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

