10.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్టు సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు 10.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 4.5 లక్షల టన్నుల సన్నరకం, 5.5 లక్షల టన్నులు దొడ్డు రకం ఉన్నట్టు పేర్కొన్నారు.
- సివిల్ స ైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్టు సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు 10.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 4.5 లక్షల టన్నుల సన్నరకం, 5.5 లక్షల టన్నులు దొడ్డు రకం ఉన్నట్టు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే రూ.500 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని తెలిపారు. భారీగా వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సివిల్ సైప్లె సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని, 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని, తద్వారా ఇతర రైతులకు కేంద్రాల్లో స్థలాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

