4 రోజుల్లో 6590.37 కోట్లు.. రైతుల ఖాతాల్లో జమ : తుమ్మల
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు ప్రభుత్వం సాయం విడుదల చేసినట్టు వెల్లడించారు.
నిబంధనలు అతిక్రమిస్తే ఫర్టిలిటీ కేంద్రాలపై చర్యలు : దామోదర
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం సచివాలయంలో ఫర్టిలిటీ వైద్య సేవల విస్తరణ, నియంత్రణపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఫర్టిలిటీ సెంటర్లు పేషెంట్లకు ఇస్తున్న మెడిసిన్, ఇంజెక్షన్లు, వాటి తయారీ కంపెనీలు, ఎంఆర్పీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ సెంటర్ల నుంచి రిపోర్టులు తీసుకోవాలని, పోర్టల్‌లో వివరాలు అప్లోడ్ చేయని సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

