సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పీఎస్లో బీఆర్ఎస్ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు వేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు వేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. లక్ష్మీనరసింహస్వామి మీద వాగ్ధానం చేసి మాట తప్పి.. భక్తుల మనోభావాలు, మత విశ్వాసాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం దేవుడి పేరుతో అబద్ధాలు చెప్పారని.. తద్వారా లక్షలాది మంది భక్తుల విశ్వాసం ప్రభావితమైందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అందుకే మతపరమైన మనోభావాలు దెబ్బతీసినందుకు రైవంతత్ రెడ్డిపై BNS -2023 సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఫిర్యాదు చేశారు. అలాగే భువనగిరి పీఎస్లో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


