బహుజనుల అభివృద్ధి కోసం, స్త్రీలకు విద్యను అందించేందుకు జ్యోతిరావుఫూలే కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొనారు. యువత రాజకీయాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో జెడ్పీటీ�