తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, మర్లపెల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్‌లో జడ్పీటీసీ ఆ�