అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస
మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. సోమవారం మండలంలోని గున్గల్లో 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు.