కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేయడం అనైతకమని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్ర