లోక్సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ ఆరోపించారు.
మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని, తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టిందని పశువర్థక, మత్స్యశాఖ మంత�