బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై జోగు రామన్న అంటూ కార్యకర్తలు,
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మైస్థెర్యం కల్పించి, వారి హ క్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపూలే అని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఫూలే 197వ జయంతి సందర్భంగా జి�
పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామముఖ ద్వారం ఏర్పాటుకు గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.