ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
ప్రజల అవసరాలే ప్రభుత్వం ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గం కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.