Ind Vs Ban: అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు జైస్వాల్. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో జాకిర్ క్యాచ్ ఇచ్చాడు. స్లిప్స్‌లో ఉన్న జైస్వాల్ అద్భుతంగా ఆ క్యాచ్ పట్టేశాడు. జాకిర్ డకౌట్ అయ్యాడు. బంగ్లా 13 ఓవర్లలో రెండు వికెట్�
Ind Vs Ban: బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ ఔటయ్యాడు. 515 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. మూడవ రోజు టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టప�