జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్డు మార్గమైన జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని తెలంగాణ సర్కారు మరోసారి కేంద్రానికి విన్నవించింది. మన్నెగూడ-వికారాబాద్-తాండూర్- జహీరాబాద్-బీదర్ 134 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి �