Dasyam Vinay Bhasker | కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ నగర్ కాలనీలో నివాసముంటున్న పేద వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన భూమిలో ప్రభుత్వ కార్యాలయలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమ్మం అర్బన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు విజ్ఞప్తి మేరకు డివిజన్లో పర్యటించ�