MLC Varadu Kalyani | పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తీరా అధికారం కోల్పోయిన తరువాత పార్టీపై బురద చల్లడం సరికాదని వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు.
Ambati Rambabu | తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.