Godavari | జగిత్యాల జిల్లాలో(Jagithyala Dist) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి గోదావరి( Godavari) నదిలో ముగ్గురు యువకులు గల్లంతవగా(Youths drowned) ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొచ్చర వాగులో(Pochera river) చేపల వేటకు వెళ్లి(Fishing) ముగ్గురు యువకుల గల్లంతవగా(Youths Drowned) ఒకరి మృతదేహాం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక జాలరులు గాలింపు చర్యల�