భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. చైనాలో జరిగిన ‘బెల్ట్ అండ్ రోడ్' ఇంటర్నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా 7 స్వర్ణాలు, మరో 7 రజతాలు, 12 కాంస్యాల (మొత్తంగా 26)తో సత్తా చాటారు.
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్‌కు 22 పతకాలు ఖాయం చేయగా ఇందులో 12 మహిళల కేటగిరీలోవే కావడం విశేషం. �
ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జాదుమణి సింగ్, నిఖిల్, అజ