Home
Sports
The Momentum Of Indian Young Boxers Continues In Asia Under 22 Youth Boxing Championship
Boxing | భారత బాక్సర్ల జోరు.. యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌కు మరో నలుగురు
ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జాదుమణి సింగ్, నిఖిల్, అజయ్ కుమార్, అంకుశ్ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరారు.
Boxing | అస్తానా: ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జాదుమణి సింగ్, నిఖిల్, అజయ్ కుమార్, అంకుశ్ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరారు.
జాదుమణి (51 కిలోలు) 5-0 తేడాతో భూటాన్ బాక్సర్ ఫుంట్షోను ఓడించగా 57 కిలోల విభాగంలో నిఖిల్ 4-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు అయుబ్ఖోన్ను మట్టికరిపించాడు. అజయ్ (63.5 కిలోలు), అంకుశ్ (71 కిలోలు) రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) నిర్ణయంతో సెమీస్ చేరారు. ఈ టోర్నీలో ఇప్పటికే 22 మంది బాక్సర్లు సెమీస్ చేరారు. ఇందులో పది మంది పురుషులు కాగా 12 మంది మహిళా బాక్సర్లున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

