సింగరేణిలో బదిలీల ప్రక్రియ కఠినతరమైంది. కొద్దిరోజులుగా పెరిగిన రాజకీయ జోక్యంతో ఇబ్బందులు వస్తుండగా, వాటికి చెక్‌పెడుతూ పలు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యూలర్‌ను యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.
సీనియర్ ఉద్యోగులు వారి అనుభవాలను యువ ఉద్యోగులకు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ ప