ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్, ఆసియాకప్ టోర్నీలకు ఎంపికైన రాష్ట్ర యువ ఆర్చర్ చికితారావుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు చేయూత అందించారు.
పశ్చిమబెంగాల్ వేదికగా జరుగుతున్న జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో రాష్ట్ర యువ ఆర్చర్ చికితారావు కాంస్య పతకంతో మెరిసింది. శనివారం మహిళల రికర్వ్ విభాగంలో బరిలోకి దిగిన చికిత 149 స్కోరుతో కాంస్యం కైవసం