Yezdi Bikes | ‘కొత్త ఒక వింత. పాత ఒక రోత’ అన్న నోళ్లే.. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్!’ అనీ అన్నాయి. ఆ ఓల్డ్ గోల్డ్ కేటగిరీలో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాతతరం బైకులూ ఉన్నాయి. నాడు తాతల మతులు పోగొట్టినజావా, యెజ్డీలు.. నేడు మనవ
ముంబై: యెజ్డీ బైకులు మళ్లీ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లోకి మూడు మోడళ్ళను తెస్తున్నది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ధరలు రూ.1.98 లక్షల నుంచి రూ.2.09 లక్షల మధ్యలో నిర్ణయించింది. 334 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకులు దేశవ్�