పసుపు రైతులను మోసం చేస్తే సహించేదిలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున�
నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్‌కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎ�