ఎల్లంపల్లి ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పం త్వరలోనే నెరవేరనున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంత ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
‘మీ భూముల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్డ్ చేసినవే.. ఎకరాకు రూ.13.50 లక్షలు ఇస్తం. ఆ భూములు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూమిలిస్తే డబ్బులు మీ అకౌ�