పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నా రు. ఈ జాతరకు మండల పరిధిలోని భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి తరలివస్తారు.
ఎల్లమ్మ తల్లీ కరుణించమ్మా.. మమ్మేలు తల్లీ.. అం టూ భక్తులు అమ్మను కొలిచారు. పో లేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం నిర్వహించారు.