YCP spokesperson | ఏపీలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై కూటమి ప్రభుత్వం మౌనం దున్నపోతు మీద వాన పడ్డట్లుందని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.
YCP | లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి తిరుమలను అపవిత్రం చేసి అబాసు పాలయ్యారని వైసీపీ అధికార ప్రతినిధి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.