Nellore Politics | నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీకి చెందిన వారే ఉండడం గమన్హారం.
Udayabhanu | ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఆపాలని వైసీపీ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ ఉదయభాను డిమాండ్ చేశారు.