సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.
సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం యశోద (Yashoda). అక్టోబర్ 27న సాయంత్రం 5.36 గంటలకు ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది.
కాగా ఈ మూవీ కన్నడ, మలయాళ, తమిళ
పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న యశోద (Yashoda) టీజర్ ఇప్పటికే నెట్టింట్లో మంచి వ్యూస్ రాబడుతోంది. ఇపుడు మేకర్స్ ట్రైలర్ అప్ డేట్ వీడియోను షేర్ చేశారు.
ఈ చిత్రాన్ని నవంబర్ 11న �