Yamaha MT-03 | యమహా ఎంటీ-03 మోటార్ సైకిల్‌పై యమహా మోటార్ ఇండియా రూ.1.10 లక్షల ధర తగ్గించింది. దీంతో ఈ మోటార్ సైకిల్ రూ.3.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
యమహా మోటర్ ఇండియా యమహా ఎఫ్‌జెడ్25 కొత్త మోటో జీపీ ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారం కింద మోటార్ ఇండియా దీనిని ప్రారంభించింది.