దేవుడిచ్చిన గొప్ప వరం బాల్యం. ఎలాంటి అరమరికల్లేకుండా గడిచిపోయే నిష్కల్మశమైన జీవితం బాల్యం. ఇది అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే బుడతలు ఏది రాసినా అవన్నీ నిజాలే ఉంటాయి.
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు.