జస్టిస్ రామచందర్ రావు | ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ సివిల్ కోర్టు లు ఏర్పాటుఅవుతున్నాయని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచందర్ రావు తెలిపారు.
మోత్కూరు: గోదావరి జలాల ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల సర్వసభ్య సమా