యాదగిరిగుట్టలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధానాలయంలో శ్రీస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 వ తేదీ శుక్రవారం నుంచి 14 వ తేదీ సోమవారం వరకు పదకొండు రోజుల పాటు కొనసాగనున్న్నాయి. సవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ