ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ హోంగార్డు మృతి చెందిన ఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ నందీశ్వర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం..
యాచారం : గొల్ల, కుర్మ కులస్తులను కించపర్చేలా మాట్లాడిన సినీ నటుడు మోహన్‌బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా నాయకుడు అమీర్‌పేట మల్లేష్ మంగళవారం యాచారం పోలీస్ స్టే