వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) బృందం ఆఫ్రికా ఖండంలోని కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతిని దేశంలో పర్యటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ ఐటీ ర
రెండు తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రంగం అభివృద్ధికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) పనిచేస్తోందని చైర్మన్ సందీప్ మక్తల తెలిపారు.