నీలం యాదవ్‌కు సెప్టెంబర్ 28న ఒక పార్సిల్ వచ్చింది. డెలివరీ వ్యక్తి అందజేసిన ప్యాక్‌ను తెరిచిన ఆమె షాక్ అయ్యింది. ఆర్డర్ చేసిన రిస్ట్ వాచ్‌కు బదులుగా అందులో ఆవు పేడతో చేసిన నాలుగు చిన్న పిడకలు ఉన్నాయి
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వాచ్ ఇది. దీని విలువ రూ.27 కోట్లు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు గడియారం చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు. దీంతోపాటు మరో ఆరు లగ్జరీ వాచ్‌లను స్మగ్లింగ్ చే�