మంచిర్యాల జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయ�
మోపాల్ మండలంలోని మంచిప్ప, బైరాపూర్తోపాటు ధర్పల్లి మండలంలోని రేకులపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇండ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయ�