Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా (Worlds Oldest Dog ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ( Guinness World Record) సాధించిన శునకం ‘బోబీ’ (Bobi) ఇక లేదు. 31 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ శునకం తాజాగా మరణించింది.
World's Oldest Dog | శునకాలు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి. అత్యంత అరుదుగా కొన్ని శునకాలు 25 ఏళ్లు కూడా జీవిస్తాయి. ఇక అంతకంటే రెండుమూడేళ్లు ఎక్కువ కాలం ఏ శునకమైనా జీవించిందంటే అది అద్భుతమనే చెప్పాలి.
కుక్కల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లు. కొన్ని కుక్కులు మాత్రమే అంతకంటే ఎక్కువకాలం బతుకుతాయి. కాగా, 21 ఏళ్లు జీవించిన ఓ కుక్క గిన్నిస్ బుక్లోకెక్కింది. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయస్సు�