ప్రపంచంలోనే జీవించి ఉన్న కుక్కల్లో ఇదే పెద్దది.. దీని వయస్సు ఎంతంటే?
కుక్కల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లు. కొన్ని కుక్కులు మాత్రమే అంతకంటే ఎక్కువకాలం బతుకుతాయి. కాగా, 21 ఏళ్లు జీవించిన ఓ కుక్క గిన్నిస్ బుక్‌లోకెక్కింది. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయస్సుగల కుక్కగా చివావా ప్రపంచ రికార్డు సాధించింది. ఫ్లోరిడాకు చెందిన 21 ఏళ్ల చువావా టోబీకీత్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కుక్క అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరిచింది.
కుక్కల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లు. కొన్ని కుక్కలు మాత్రమే అంతకంటే ఎక్కువకాలం బతుకుతాయి. కాగా, 21 ఏళ్లు జీవించిన ఓ కుక్క గిన్నిస్ బుక్‌లోకెక్కింది. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయస్సుగల కుక్కగా చివావా ప్రపంచ రికార్డు సాధించింది. ఫ్లోరిడాకు చెందిన 21 ఏళ్ల చువావా టోబీకీత్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కుక్క అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరిచింది.
చువావా టోబీకీత్ జనవరి 9, 2001న జన్మించింది. దీని వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాల 97 రోజులు. గ్రీన్‌కర్స్‌కి చెందిన గిసెలా షోర్.. టోబికీత్‌ను జంతువుల ఆశ్రమంనుంచి దత్తత తీసుకున్నారు. అప్పటినుంచి తనతో టోబికిత్ జర్నీ చేస్తున్నదని, తన జీవితంలో పెంపుడు కుక్కకు ప్రత్యేక స్థానం ఉందని గిసెలా షోర్ పేర్కొన్నారు.
కాగా, చువావా గిన్నిస్ రికార్డు సాధించడంతో షోర్, స్నేహితులు థ్రిల్‌కు గురయ్యారు. చువావాను కారులో లాంగ్జర్నీకి తీసుకెళ్లారు. దానికి ప్రత్యేక ట్రీట్ కూడా ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సుగల కుక్కగా రికార్డుల్లోకెక్కిన చువావా వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, వైరల్ అవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

