సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిజనం, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ఐటీడీఏ ద్వారా లెక్కకు మంచి పథకాలు అమలు చేస్తూనే.. పల్లె పల్లెనా మౌలిక వసతులు కల్పిస్తున్న
మారుమూల ప్రాంతానికే పరిమితమైన ఆదివాసీ గూడేలు స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టాయి. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అడవిబిడ్డల ఆర్థికాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు వార