ఈ ఏడాది అక్టోబర్లో లండన్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీటీసీ)కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.
హ్యూస్టన్: భారత ప్యాడ్లర్లు మనికా బాత్రా- అర్చనా కామత్, మనిక-సాతియాన్ ప్రపంచ టేబుల్ టెన్నిస్(టీటీ) చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్�