ప్రపంచ స్కీజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా బుధవారం గాంధీ దవాఖాన మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ హాలులో ప్రజలకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
స్కిజోఫ్రేనియా.. మెదడుకు సంబంధించిన రుగ్మత. మన ఆలోచనలు, భావోద్వేగాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కౌమారం చివరి దశలో కానీ, వృద్ధాప్యం ఆరంభంలో కానీ మొదలవుతుంది.