భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అరుదైన రికార్డు సాధించాడు. వయసు కేవలం అంకె అని నిరూపిస్తూ..పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న ఎక్కువ(43 ఏండ్లు) వయస్సు ప్లేయర్‌గా బోపన్న రికార్డుల్లోకె�
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. వన్డే సిరీస్‌లో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన బాబర్ సేన ఆసియా కప్(Asia Cup 2023)లో అదే జోరు కొనసాగించాలనే పట్టుదల
ICC Rankings: వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. తొలి ప్లేస్‌లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు పాయింట్ల తేడా ఉంది.
ICC Test rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ ఇవాళ తన ట్విట్టర్లో కొత్త ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది.