మనసు మహా శక్తిమంతమైంది. మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు మహా బలహీనమైంది. మనిషిని పాతాళానికి లాక్కెళ్తుంది. మనసుకు రుగ్మత వస్తే.. శరీరమూ ముడుచుకు పోతుంది. ఆలోచనలు పక్కదారి పడతాయి. వ్యక్తిత్వాన్�
వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాల వల్ల మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. మానసికంగా దృఢంగా లేకపోవడం,