UNESCO | ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ (India)లోని మరో చారిత్రక కట్టడం వచ్చి
చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్పురాలోని ‘హోయసల’ (Hoysala) దేవాలయాలను
ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి �
చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటి రక్షణ, విశిష్టత గురించి తెలియచేయడానికి కొన్ని ప్రమాణాలను తీసుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు యున�