ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహారం తిన్న కారణంగా రోజుకు దాదాపు లక్షలాది మంది జబ్బు పడుతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 7న ‘ప్రపంచ ఆహార భద్రత దినం’ సందర్భంగా పేర్కొన్న ఈ విషయం ఆందోళన కలిగించే అంశం.
హైదరాబాద్: ‘‘ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’’ (జూన్ 7) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర�