ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం హనుమకొండ ఏనుగులగడ్డలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆర్గనైజర్, బీఆర్ఎస్ 8వ డివిజన్ అధ్యక్షుడు పులి విక్రమ్ జెండా ఆవిష్కరించారు.
మౌలిక సమస్యల సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి, వాటిని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల సరైన మార్గాలను అన్వేషించుకొని అమలు చేయగల సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది.