INDvsAUS Live: వరుసగా పది మ్యాచ్లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది.
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు పెద్ద షాక్. స్వల్ప వ్యవధిలోనే ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఆది నుంచి తడబడుతున్న ఓపెనర్ శుభ్మన్ గిల్(4) స్టార్క్ బౌలింగ్లో ఆడం జంపాకు తే