చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఆతిథ్యం విషయంలో భారత్‌కు ఆశాభంగమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై పోటీపడగా చివరికి సింగపూర్‌కు ఆ అవకాశం దక్కింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్కూల్ చెస్ టోర్నీకి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి జీ శరిష్మా అర్హత సాధించింది. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు గ్రీస్ వేదికగా జరిగే మెగాటోర్నీలో శరిష్మా..భారత్ తరఫున బరిలోకి దిగనుం�