ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి)..మెగాటోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది