పుడమి తల్లి ఒడిలో పనిచేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీసే నల్లసూర్యుల ఆరోగ్యంపై సింగరేణి యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిరంతరం శ్రమిస్తూ సింగరేణికి సిరులు కురిపిస్తున్న కార్మికులను పట్టి
డిస్పెన్సరీకి వచ్చే కార్మికుల ఆరోగ్య విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ సూచించారు. కార్మికులక